ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి కోసం దాచిన సొమ్ముతో... ఆటోవాలా ఔదార్యం!

ABN, First Publish Date - 2020-05-18T17:35:01+05:30

కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ప‌లువురు త‌మ‌లోని మాన‌వ‌త్వాన్ని వెలికితీస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో 30 ఏళ్ల ఆటో డ్రైవర్ అక్షయ్ తన పెళ్లి కోసం రెండు లక్షల రూపాయ‌లు దాచుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణే: కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ప‌లువురు త‌మ‌లోని మాన‌వ‌త్వాన్ని వెలికితీస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో 30 ఏళ్ల ఆటో డ్రైవర్ అక్షయ్ తన పెళ్లి కోసం రెండు లక్షల రూపాయ‌లు దాచుకున్నాడు.  కాగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అత‌ని వివాహం వాయిదా పడింది. దీంతో ఈ మొత్తాన్ని వలస కూలీలు, నిస్సహాయుల‌కు ఆహారాన్ని అందించేందుకు ఖర్చు చేస్తున్నారు. అలాగే కరోనా వైరస్ నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ప్రజలకు అవగాహన క‌ల్పించేప్ర‌య‌త్నం చేస్తున్నాడు. త‌న స్నేహితుల సహాయంతో ప్రతిరోజూ 400 మందికి అక్షయ్ ఆహారాన్ని అందిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా అక్ష‌య్ మాట్లాడుతూ తాను ఆటో నడుపుతున్నప్పుడు రూ .2 లక్షలు జ‌మ చేశాన‌ని తెలిపాడు. త‌న‌కు మే 25న వివాహం జరగాల్సి ఉన్న‌ప్ప‌టికీ,  లాక్‌డౌన్‌ కారణంగా వివాహం వాయిదా వేసుకున్నామ‌న్నారు. పూణేలోని టింబర్ మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్న అక్షయ్  లాక్‌డౌన్‌లో పేద‌ల అవ‌స్థ‌లు చూసి, వారికి సాయం అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 

Updated Date - 2020-05-18T17:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising