ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త గ్రహం ఇలానే పుడుతుందా?.. ఫొటోలు షేర్ చేసిన పరిశోధకులు!

ABN, First Publish Date - 2020-05-21T03:33:22+05:30

సువిశాలమైన అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా పుడతాయి? అనేది శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు అంతుచిక్కని ప్రశ్నే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: సువిశాలమైన అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా పుడతాయి? అనేది శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు అంతుచిక్కని ప్రశ్నే. అయితే ఈ ప్రశ్నకు సమాధానం లభించిందంటున్నారు దక్షిణ యూరోపియన్ అబ్జర్వేటరీ పరిశోధకులు. ఇక్కడి అత్యంత భారీ టెలిస్కోప్ వీఎల్‌టీ ద్వారా ఓ కొత్త గ్రహం పుట్టుకకు సంబంధించిన చిత్రాలను తీశామని వారు చెప్తున్నారు. భూమికి 520 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఏబీ ఆరిగే నక్షత్ర కుటుంబంలో ఈ పరిణామం సంభవించిందని వారు చెప్తున్నారు. వీరు విడుదల చేసిన చిత్రాల్లో ధూళి, వాయువులు సుడులు తిరుగుతున్నాయి. ఇవన్నీ కలిసి ఓ కొత్త గ్రహం ఏర్పడుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై శాస్త్రవేత్తల మధ్య సుదీర్ఘ చర్చలు నడుస్తున్నాయి.

Updated Date - 2020-05-21T03:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising