ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంపెనీ ఉద్యోగుల కోసం ప్రత్యేక మాస్కులు రూపొందించిన యాపిల్

ABN, First Publish Date - 2020-09-10T23:10:22+05:30

తాజాగా మాస్కులను ఇంజనీరింగ్ మరియు ఇండస్ట్రియల్ డిజైన్ బృందాల చేత రూపొందించబడిందని యాపిల్ పేర్కొంది. ఈ బృందమే ఐఫోన్, ఐపాడ్‌లకు సంబంధించిన పని చేస్తుంటాయి. బయటి నుంచి వచ్చే కణాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్.. కంపెనీ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఫేస్‌ మాస్క్‌లను తయారు చేసింది. కోవిడ్-19 నేపథ్యంలో ఈ ప్రత్యేక మాస్కులు తయారు చేస్తున్నట్లు యాపిల్ యాజమాన్యం పేర్కొంది. కాలిఫోర్నియా టెక్నాలజీ దిగ్గజం క్యూపెర్టినో వీటిని తయారు చేసింది. దీనిని క్రియర్ మాస్క్‌లుగా పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో కూడా యాపిల్ కొన్ని ఫేస్ షీల్డ్ మాస్కులను రూపొందించింది. వైద్య రంగంలో పని చేస్తున్న వారికి లక్షల సంఖ్యలో ఈ మాస్కులను పంపిణీ చేసింది.


కాగా, తాజాగా మాస్కులను ఇంజనీరింగ్ మరియు ఇండస్ట్రియల్ డిజైన్ బృందాల చేత రూపొందించబడిందని  యాపిల్ పేర్కొంది. ఈ బృందమే ఐఫోన్, ఐపాడ్‌లకు సంబంధించిన పని చేస్తుంటాయి. బయటి నుంచి వచ్చే కణాలను లోపలి నుంచి వదిలే కణాలను మూడు పొరలతో ఉన్న తాజా మాస్క్ వీలైనంత అద్భుతంగా ఫిల్టర్ చేస్తుందని యాపిల్ పేర్కొంది. దీనిని ఐదు సార్లు ఉతికి వాడుకోవచ్చట. త్వరలోనే ఈ మాస్కును విడుదల చేస్తామని యాపిల్ యాజమాన్యం పేర్కొంది.

Updated Date - 2020-09-10T23:10:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising