ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురాతన ఫాస్ట్ ఫుడ్ సెంటర్.. 2వేల ఏళ్లనాటి ఆహారం లభ్యం!

ABN, First Publish Date - 2020-12-27T12:44:50+05:30

పురాతన కాలంలో అగ్నిపర్వతం పేలి ఓ నగరం భూస్థాపితం అయిపోయింది. దీని కోసం గాలిస్తున్న పరిశోధకులకు తాజాగా ఓ అద్భుతమైన ఆధారం దొరికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాంపేయ్: పురాతన కాలంలో అగ్నిపర్వతం పేలి ఓ నగరం భూస్థాపితం అయిపోయింది. దీని కోసం గాలిస్తున్న పరిశోధకులకు తాజాగా ఓ అద్భుతమైన ఆధారం దొరికింది. పాంపేయ్ ప్రాంతంలో తవ్వకాల్లో ఈ డిస్కవరీ జరిగింది. ఇక్కడి మట్టిలో ఓ పురాతన కాలపు దుకాణం దొరికింది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వంటిదని పరిశోధకులు చెప్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ దుకాణంలోని కొన్ని మట్టి పాత్రల్లో ఆ కాలం నాటి ఆహార పదార్థాలు, డ్రింకుల అవశేషాలు కూడా ఉన్నాయట. ఈ నగరం 79 ఏడీలో భూస్థాపితం అయిపోయినట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఇప్పుడు తవ్వకాల్లో దొరికిన ఈ దుకాణం గోడలు పసుపు రంగులో ఉన్నాయని, అలాగే దీనిపై ఆహార పదార్థాల కోసం ఉపయోగించన జంతువుల బొమ్మలు కూడా వేసి ఉన్నాయని పరిశోధకులు తేల్చారు.

Updated Date - 2020-12-27T12:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising