ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 అడుగుల అనకొండ.. సోషల్ మీడియాలో వైరల్

ABN, First Publish Date - 2020-10-31T03:13:21+05:30

50 అడుగుల అనకొండ.. సోషల్ మీడియాలో వైరల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రసిలియా: మనం సాధారణంగా ఎక్కడైనా 10 నుంచి 15 అడుగుల వరకు అనకొండ ఉంటుందని అనుకుంటాం.. కానీ ఏకంగా 50 అడుగుల అనకొండను చూస్తే ఆశ్చర్యానికి గురికావాల్సిందే. బ్రెజిల్ దేశంలోని జింగు నదిలో 50 అడుగుల పొడవైన అనకొండ ప్రత్యక్షమైందంటూ ప్రముఖ ట్విట్టర్‌ ఈ వీడియోను పోస్టు చేసింది.


తొలిసారి 2018 సంవత్సరంలో అనకొండ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం మరోసారి ప్ర‌ముఖ ట్విట్ట‌ర్ ఖాతా నుంచి 50 అడుగుల అనకొండ వీడియోను పోస్ట్ చేయ‌డంతో మళ్లీ వార్త‌ల్లోకి వచ్చింది.


అయితే ఈ వీడియో నిజం కాద‌ని ఫాక్ట్-చెకింగ్ వెబ్‌సైట్ పేర్కొంది. 2018లో తొలిసారి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోతో పోలిస్తే ఇందులో అన‌కొండ విస్తీర్ణం కూడా మారిపోయిందని, వాస్త‌వం కంటే చాలా పెద్ద‌దిగా చిత్రీక‌రించారంటూ పేర్కొంది. అయితే ఈ వీడియోను చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.


The Dark Side Of Nature @Darksidevid ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

Updated Date - 2020-10-31T03:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising