పొలిటికల్ పంచ్‌లతో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి డిజిటల్ టీమ్ రెడీ!
ABN, First Publish Date - 2020-04-19T15:54:03+05:30
రాజకీయాలను మలుపుతిప్పే ఘటనలు.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే కథనాలు.. నేతల చాణక్యం మాటున...
రాజకీయాలను మలుపుతిప్పే ఘటనలు.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే కథనాలు.. నేతల చాణక్యం మాటున దాగున్న ముచ్చట్లు.. తాజా తాజా పొలిటికల్ న్యూస్‌తో మరింత వేగంగా మీ ముంగిట్లోకి వచ్చేశాం. ఒక్క క్లిక్‌తో తెలుగువారి సమస్త రాజకీయ చిత్రాన్ని మీ అరచేతిలో పెట్టేందుకు రెడీ అయ్యాం. ‘వియ్ రిపోర్ట్.. యూ డిసైడ్’, ‘మా అక్షరం.. మీ ఆయుధం’ అంటూ తెలుగునాట సంచలనాత్మక వార్తా కథనాలతో దమ్మున్న ఛానెల్‌గా మీ అభిమానాన్ని చురగొన్న ఏబీఎన్.. ఇప్పుడు కోసం... సరికొత్తగా.... డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై నిలిచింది. ఒక్క క్లిక్ దూరంలో మీకోసం....
ఈ-పేపర్: దినపత్రికలను మిస్ అవుతున్న ఫీలింగ్ లేకుండా.. మీ అరచేతిలోనే ఈ- పేపర్.. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. ఈ కింది లింక్‌ను క్లిక్ చేయడమే.
https://epaper.andhrajyothy.com/
ఏబీఎన్ తెలుగు: టీవీ వార్తలను ఏబీఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. మీ మొబైల్ లేదా డెస్క్ టాప్, ల్యాప్ టాప్‌లో ఈ లింక్‌పై క్లిక్ చేస్తే చాలు. తాజా వార్తలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి.
https://www.youtube.com/user/abntelugutv
సోషల్ మీడియా విషయానిలో..
ఫేస్‌బుక్: సోషల్ మీడియా రారాజు ఫేస్‌బుక్‌లోనూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తలను పొందొచ్చు. క్షణక్షణం ప్రపంచవీక్షణం చేయొచ్చు. అమలాపురం నుంచి అమెరికా వరకు అన్నీ తెలుసుకోవచ్చు. సామాన్యుడి జీవన చిత్రాన్ని.. రాజకీయ ముఖచిత్రాన్ని మీ ముందు పెట్టేందుకు మేం రెడీ. 13 లక్షల సబ్ స్క్రైబర్స్‌తో తెలుగునాట అత్యంత పాపులర్ అయిన మా ఫేస్‌బుక్‌ను చేరాలంటే.. మీరు చేయాల్సిందల్లా ఈ కింది లింక్‌ను క్లిక్ చేయడమే.
https://www.facebook.com/abntelugutv
ట్విట్టర్: తోకలేని పిట్ట ట్విట్టర్‌లోనూ ఏబీఎన్‌కు మరింత దగ్గర కావొచ్చు. సినీ ప్రముఖుల ట్వీట్ ముచ్చట్లు, రాజకీయ ప్రముఖుల ట్వీట్ల యుద్ధాలు అన్నీ ఒకేచోట. ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.
https://twitter.com/abntelugutv
టెలీగ్రామ్: దమ్మున్న ఛానల్ విశేషాలను ఇక్కడా పొందొచ్చు.
https://t.me/ABNAJLIVE
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాప్ డౌన్లోడ్ కోసం
ఆండ్రాయిడ్ యూజర్లు-
https://play.google.com/store/apps/details?id=com.abn.jyothy
యాపిల్ యూజర్లు-
https://apps.apple.com/in/app/abn-andhrajyothy/id582664798
హలో యాప్: డిజిటల్ స్ట్రీమ్‌లో సరికొత్త వేదిక. సామాన్యులకు అత్యంత చేరువలో ఉన్న యాప్స్‌లో ఇది ఒకటి. వార్తలను క్షణాల వ్యవధిలో మీ ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు హలో యాప్‌లోనూ మేం అందుబాటులో ఉన్నాం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
https://studio.helo-app.com/profile/myposts
Updated Date - 2020-04-19T15:54:03+05:30 IST