ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

80ఏళ్ల వయసులో.. సూట్‌కేసులు మోస్తూ.. వలసకార్మికులకు సాయం!

ABN, First Publish Date - 2020-06-02T03:53:27+05:30

సాయం చేయాలనే మనసుండాలేగానీ ఎవరైనా సరే ఇతరులకు సహాయం చేయగలరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: సాయం చేయాలనే మనసుండాలేగానీ ఎవరైనా సరే ఇతరులకు సహాయం చేయగలరు. ఈ విషయాన్ని తన చేతలతో నిరూపిస్తున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముజిబుల్లా అనే కూలీ. 80 ఏళ్ల ముజిబుల్లా.. రైళ్లలో లక్నో చేరుకుంటున్న వలస కార్మికుల సూట్‌కేసులు ఉచితంగా మోస్తున్నాడు. ఈ ఉచిత సర్వీసుకు ‘ఖిద్మత్’ అని పేరు పిలుస్తున్నాడు. తలపై 50కేజీల వరకూ మోయగలనని చెప్పిన ముజిబుల్లా.. ఇలా సూట్‌కేసులు మోయడం తన వృత్తని, అది తనకు చాలా ముఖ్యమైందని చెప్తున్నాడు. ఈ విషయం తెలిసిన చాలామంది.. ముజిబుల్లా మంచితనానికి దాసోహం అంటున్నారు. 

Updated Date - 2020-06-02T03:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising