ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7600 టన్నుల బిల్డింగ్‌ను ఎలా తరలించారో చూడండి!

ABN, First Publish Date - 2020-10-25T13:30:25+05:30

చైనాకు చెందిన ఇంజినీర్లు మరో అద్భుతం చేశారు. 7600 టన్నుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనాకు చెందిన ఇంజినీర్లు మరో అద్భుతం చేశారు. 7600 టన్నుల ఒక బిల్డింగ్‌ను పగులగొట్టకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారు. షాంఘైలో 1935లో నిర్మించిన ఒక స్కూలు భవనాన్ని ఈ విధంగా తరలించారు. ఆధునిక సాంకేతికత సహాయంతో ఇంజినీర్లు ఈ అద్భుతాన్ని సాధించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ స్కూలు భవనం పురాతన చారిత్రాత్మక కట్టడమైనందున దీనిని ధ్వంసం చేయకుండా, ఇంజినీర్లు అత్యంత సురక్షితంగా మరో ప్రాంతానికి విజయవంతంగా తరలించారు. ఇందుకోసం ఇంజినీర్లు 198 రోబోటిక్ టూల్స్‌ను వినియోగించి 62 మీటర్ల దూరం వరకూ తరలించారు. ఈ ప్రక్రియ నిర్వహణకు 18 రోజులు పట్టింది. దీనికిముందు 2017లో 135 ఏళ్ల పురాతన భవనాన్ని తరలించారు. 2 వేల టన్నుల ఈ బౌద్ధ మందిరాన్ని 30 మీటర్ల దూరం వరకూ తరలించారు. ఇందుకోసం 15 రోజుల సమయం పట్టింది. 


Updated Date - 2020-10-25T13:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising