ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

62 ఏళ్ల వయసులో అద్భుతం.. ఆటోమేటిక్ శానిటేషన్ మిషన్ రూపకల్పన

ABN, First Publish Date - 2020-04-05T21:03:48+05:30

ప్రతిభకు వయసుతో సంబంధం లేదు. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తుంటారు కొందరు. మధ్యప్రదేశ్‌లోని మంద్సార్‌కు చెందిన నహ్రూ ఖాన్ ఇదే కోవలోకి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: ప్రతిభకు వయసుతో సంబంధం లేదు. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తుంటారు కొందరు. మధ్యప్రదేశ్‌లోని మంద్సార్‌కు చెందిన నహ్రూ ఖాన్ ఇదే కోవలోకి వస్తారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. అయినా సమాజానికి ఏదో చేయాలనే ఆయన తపన మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ సమస్యపై నహ్రూ దృష్టి సారించారు. పరిశుభ్రంగా ఉంటే కరోనా వ్యాపించదంటూ నిపుణులు చెబుతుండడంతో దానికోసం ఏదో చేయాలనుకున్నారు. వెంటనే తన ఆలోచనలకు రూపాన్నిస్తూ ఓ ఆటోమేటిక్ శానిటేషన్ మిషన్‌ను తయారు చేశారు. ఆ మిషన్‌ను దగ్గరలోని ఇందిరా గాంధీ జిల్లా ఆసుపత్రికి విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. 




దీనిపై ఖాన్ మాట్లాడుతూ, ఈ మిషన్ వల్ల ఎంతో మందిని కోరోనా బారిన పడకుండా కాపాడవచ్చని అనుకుంటున్నానన్నారు. ఈ మిషన్‌ను యూట్యూబ్ వీడియోలు చూసి తయారు చేశానని, అది కూడా కేవలం 48 గంటల్లో పూర్తి చేశానని ఖాన్ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2020-04-05T21:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising