ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకప్పటి కేబీసీ విజేత.. ఇప్పుడు ఐపీఎస్

ABN, First Publish Date - 2020-05-29T01:59:34+05:30

20 ఏళ్ల క్రితం కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్‌‌లో కోటి రూపాయలు గెలిచాడు. ఇప్పుడు ఐపీఎస్ అధికారిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: 20 ఏళ్ల క్రితం కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్‌‌లో కోటి రూపాయలు గెలిచాడు. ఇప్పుడు ఐపీఎస్ అధికారిగా దర్శనమిచ్చాడు. అతడే మోహన్ సైనీ. 2001లో జరిగిన కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్‌లో పాల్గొన్న పాల్గొన్న సైనీ మొత్తం 15 ప్రశ్నలకూ సరైన సమాధానాలు చెప్పి కోటి  రూపాయలు గెలుచుకున్నాడు. అప్పడు సైనీ వయసు 14 సంవత్సరాలు. సరిగ్గా రెండు దశాబ్దాల తరువాత ఇప్పడు ఐపీఎస్ అధికారి హోదాలో పోర్‌బందర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించాడు.


ఎంబీబీఎస్ చదివిన సైనీ ఇంటర్న్‌షిప్ చేస్తూనే యూపీఎస్‌సీ పరీక్షలు రాశాడు. అందులో మంచి ర్యాంక్ సాధించి ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా సైనీ మాట్లాడుతూ, ‘మా నాన్న నేవీ అధికారి. ఆయనే నాకు ప్రేరణ. ఆయన స్ఫూర్తితోనే నేను ఐపీఎస్ అధికారిని అయ్యాను’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-05-29T01:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising