ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవేపై ఆగిపోయిన 1500 వాహనాలు.. ఎక్కడంటే

ABN, First Publish Date - 2020-12-28T09:04:07+05:30

ట్రాఫిక్ జామ్ అయితే ఎన్ని బళ్లు ఆగిపోతాయి? మహా అయితే వంద లేదంటే రెండొందలు అంతే కదా. ఇలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూకశ్మీర్: ట్రాఫిక్ జామ్ అయితే ఎన్ని బళ్లు ఆగిపోతాయి? మహా అయితే వంద లేదంటే రెండొందలు అంతే కదా. ఇలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఓ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అవడంతో ఏకంగా 1500 వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగింది. ఈ వాహనదారులు ఒకటి కాదు, రెండు  కాదు ఏకంగా 10 గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవలసి వచ్చింది. రాంబన్ జిల్లాలో ఓ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడటంతోనే ఈ ట్రాఫిక్ జామ్ జరిగింది. దీంతో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 7.30 గంటల ఇక్కడూ ఉందని అధికారులు చెప్తున్నారు.

Updated Date - 2020-12-28T09:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising