ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై యూట్యూబ్‌లో వీడియోలు.. ప్రతి 4లో 1 వీడియోలో అవాస్తవాలే..

ABN, First Publish Date - 2020-05-15T22:35:49+05:30

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కన్నా తప్పుడు సమాచారమే ఎక్కువ ప్రమాదకరమని ఓ పక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తుకుంటోంది. అయినాసరే కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. చాలామంది దీనికోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం యూట్యూబ్‌పై బీఎంజే అనే సంస్థ సర్వే చేసింది. దీనికోసం కరోనాపై ఇంగ్లీషు భాషలో వచ్చిన 69 వీడియోలను ఎంచుకున్నారు. వీటన్నింటికీ కలిపి 25కోట్లపైగా వ్యూస్ ఉన్నాయి. ఈ 69 వీడియోల్లో 19లో తప్పుడు సమాచారం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ 19 వీడియోలకు కలిపి 6.2కోట్లపైగా వ్యూస్ ఉన్నట్లు తెలిపారు. అంటే దాదాపు ప్రతి 4 వీడియోల్లో ఒకదానిలో తప్పుడు సమాచారం ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-15T22:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising