ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మక్కాలో యువతి మృతదేహం కలకలం !

ABN, First Publish Date - 2020-11-29T19:10:14+05:30

సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగరంలో ఓ సూట్‌కేసులో యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్కా: సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగరంలో ఓ సూట్‌కేసులో యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టించింది. మక్కాలోని నాల్గో రింగ్ రోడ్డు సమీపంలో ఓ వ్యక్తికి అనుమానాస్పదంగా పెద్ద సూట్‌కేసు కనిపించడంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. అతని సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు... ఆ సూట్‌కేసును తెరిచిచూడగా యువతి మృతదేహం కనిపించింది. మృతదేహంతో పాటు లభ్యమైన కొన్ని ధృవీకరణ పత్రాల ఆధారంగా మృతురాలిది ఇండోనేషియా అని, ఆమె వయసు 24 ఏళ్లని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-11-29T19:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising