ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరోజులో 2 లక్షల కేసులు

ABN, First Publish Date - 2020-07-06T13:48:30+05:30

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరింత తీవ్రతరం అయింది. ఆదివారం ఒక్కరోజే.. 2,12,000 కొత్త కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) వె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం.. డబ్ల్యుహెచ్‌వో వెల్లడి


వాషింగ్టన్‌, జూలై 5: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరింత తీవ్రతరం అయింది. ఆదివారం ఒక్కరోజే.. 2,12,000 కొత్త కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) వెల్లడించింది. ఈ కొత్త కేసుల్లో 60శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాలవేనని తెలిపింది. కాగా, అమెరికాలో గడిచిన నాలుగు రోజుల్లో ఒకింత తగ్గుముఖం పట్టిన పాజిటివ్‌ కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. శనివారం ఒక్కరోజే 50 వేల కొత్త కేసులు నమోదైనట్టు జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది.  


Updated Date - 2020-07-06T13:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising