ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన సంయోజిత కవలలు ఇక‌లేరు

ABN, First Publish Date - 2020-07-07T13:29:26+05:30

ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన సంయోజిత కవలలు(కన్‌జాయిన్డ్‌ ట్విన్స్‌) మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డైటన్‌(ఒహియో), జూలై6: ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన సంయోజిత కవలలు(కన్‌జాయిన్డ్‌ ట్విన్స్‌) మరణించారు. సంయోజిత కవల సోదరులైన రోనీ గల్యోన్‌, డోనీ గల్యోన్‌ తమ 68వ ఏట కన్ను మూశారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో బేవర్‌క్రీక్‌ ప్రాంతంలోని డైటన్‌లో 1951, అక్టోబరు 28న ఈ కవల జంట జన్మించింది. ఈ జంట చిన్నతనం నుం చి కార్నివాల్స్‌లోనూ, సర్క్‌సలలోనూ ప్రదర్శనలు ఇస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. తమ ఆదాయంతో కుటుంబాన్ని కూడా ఆదుకున్నారు. 2014లో తమ 63వ జన్మదినానికి ముందుగానే ప్రపంచంలో ఎక్కువకాలం జీవించిన సంయోజిత కవలలుగా రికార్డు సొంతం చేసుకున్నారు. 2010నుంచి వారు తమ కుటుంబంతోనే ఉంటున్నారు.

Updated Date - 2020-07-07T13:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising