ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ వృద్ధుడు కన్నుమూత..!

ABN, First Publish Date - 2020-05-29T05:10:07+05:30

ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందిన బాబ్ వెయిటన్ ఇకలేరు. బ్రిటన్‌కు చెందిన బాబ్ వెయిటన్ క్యాన్సర్ వ్యాధి కారణంగా గురువారం రోజు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందిన బాబ్ వెయిటన్ ఇకలేరు. బ్రిటన్‌కు చెందిన బాబ్ వెయిటన్ క్యాన్సర్ వ్యాధి కారణంగా గురువారం రోజు మృతి చెందారు. బాబ్ వెయిటన్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబే 112 సంవత్సరాల 355 రోజుల వయసులో 23 ఫిబ్రవరి 2020న మృతి చెందడంతో.. బ్రిటన్‌కు చెందిన బాబ్ వెయిటన్ ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందారు. 29 మార్చి 1908 జన్మించిన బాబ్ వెయిటన్.. తన జీవితకాలంలో 26 మంది బ్రిటన్ ప్రధానుల పరిపాలనను చూశారు. 


Updated Date - 2020-05-29T05:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising