ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్విమ్మింగ్‌పూల్‌లో దూకడానికి రూఫ్ ఎక్కిన మహిళ.. చివరికి!

ABN, First Publish Date - 2020-07-09T07:29:55+05:30

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని (జూలై 4న) అమెరికన్లు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఓ మహిళ చేసిన పని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని (జూలై 4న) అమెరికన్లు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఓ మహిళ చేసిన పని మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామాజిక మాద్యమాల్లో హల్‌చల్ చేస్తున్న వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ఓ మహిళ సహా మరో వ్యక్తి.. పై నుంచి స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకడానికి పక్కనే ఉన్న కట్టడం రూఫ్‌పైకి ఎక్కుతారు. ముందుగా అనుకున్నట్లుగానే.. మహిళ, సదరు వ్యక్తి..  పరుగెత్తుకుంటూ వచ్చి స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కాస్త లావుగా ఉన్న ఆ మహిళ.. రూఫ్‌పై నుంచి దూకినప్పుడు నేరుగా స్విమ్మింగ్‌పూల్‌లో పడకుండా.. మధ్యలో ఉన్న షెడ్‌పై పడి, జారి నీళ్లలో పడుతుంది. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 11.2మిలియన్ల మంది చూడగా.. 80వేల మంది రీట్వీట్ చేశారు. అయితే ఈ ప్రమాదం నుంచి సదరు మహిళ క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2020-07-09T07:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising