ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై స్పందన అంచనాకు ఒక ప్యానెల్‌: డబ్ల్యూహెచ్‌ఓ

ABN, First Publish Date - 2020-07-10T13:35:20+05:30

కరోనాపై వివిధ దేశాల వాస్తవ స్పందనను అంచనా వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా, జూలై 9: కరోనాపై వివిధ దేశాల వాస్తవ స్పందనను అంచనా వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ నూతన స్వ తంత్ర ప్యానెల్‌కు లైబీరియా మాజీ అధ్యక్షుడు ఎల్లెన్‌ జాన్స న్‌ సిర్లీఫ్‌, న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని హెలెన్‌ క్లార్క్‌ నేతృ త్వం వహిస్తారని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెండ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రెయేసస్‌ తెలిపారు. 


Updated Date - 2020-07-10T13:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising