ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటికన్‌లో పోప్‌ అసాధారణ ప్రార్థన

ABN, First Publish Date - 2020-03-29T09:26:28+05:30

వేల సంఖ్యలో హాజరయ్యే విశ్వాసులు, క్రీస్తు గురించి పోప్‌ ఫ్రాన్సిస్‌ చేసే బోధనలతో ప్రశాంత వాతావరణం నెలకొనే వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ స్వ్కేర్‌లో ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాటికన్‌ సిటీ, మార్చి 28: వేల సంఖ్యలో హాజరయ్యే విశ్వాసులు, క్రీస్తు గురించి పోప్‌ ఫ్రాన్సిస్‌ చేసే బోధనలతో ప్రశాంత వాతావరణం నెలకొనే వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ స్వ్కేర్‌లో ఈ సారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. వేలసంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నందున ఇటలీ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో వాటికన్‌ సిటీ బోసిపోయింది. క్రైస్తవ విశ్వాసులు ఎవరూ లేకుండానే బాసిలికా చర్చిలో పోప్‌ ఫ్రాన్సిస్‌ శుక్రవారం నాడు ప్రత్యేక ప్రార్థన చేశారు. సాధారణంగా క్రిస్మస్‌, ఈస్టర్‌ రోజుల్లో ఇచ్చే సందేశాన్ని (ఉర్బి అండ్‌ ఓర్బి) కరోనా దృష్ట్యా ఇప్పుడు కూడా ఇచ్చారు. ‘అనారోగ్యం, అంటువ్యాధులు, ప్రజలు ఒకరినొకరు చూసి భయపడే పరిస్థితి నుంచి విముక్తి కల్పించు ప్రభువా!’ అని ప్రార్థన చేశారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండి టీవీలు, సోషల్‌ మీడియాలో ఆయన సందేశాన్ని వీక్షించారు. 

Updated Date - 2020-03-29T09:26:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising