ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ తెలుగు సుందరిగా బెజవాడ యువతి

ABN, First Publish Date - 2020-08-04T13:17:35+05:30

ప్రపంచ తెలుగు సుందరి, మిస్‌ టీన్‌ పోటీల్లో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ప్రథమ స్థానంలో నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ మిస్‌ టీన్‌గా ‘నిత్య’

విజయవాడ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ప్రపంచ తెలుగు సుందరి, మిస్‌ టీన్‌  పోటీల్లో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ప్రథమ స్థానంలో నిలిచారు. తానా, ‘జయహో భారతీయం’తోపాటు 40దేశాలకు చెందిన 100 ప్రపంచ తెలుగు సంఘాలు ఈ నెల 1,2 తేదీల్లో వర్చువల్‌గా ప్రపంచ తెలుగు సాంస్కృతిక ఫెస్ట్‌ను నిర్వహించాయి. విజేతలను సోమవారం ప్రకటించారు. ఇందులో విజయవాడకు చెందిన బి.నాగదుర్గ కుసుమసాయి ప్రపంచ తెలుగు సుందరి విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. గుడివాడకు చెందిన కొడాలి నిత్య ప్రపంచ మిస్‌ టీన్‌గా నిలిచింది. చందమామ కథలు, తెలుగు పద్యాల పోటీల్లో విజయవాడకు చెందిన కె.దియాశ్రీ ప్రథమ స్థానంలో నిలిచింది. 

Updated Date - 2020-08-04T13:17:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising