ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శీతలీకరణ లేకుండానే టీకా నిల్వ

ABN, First Publish Date - 2020-11-13T10:54:25+05:30

శీతలీకరణ (రిఫ్రిజరేషన్‌) అవసరం లేకుండా.. ప్రొటీన్ల ద్వారా సాధారణ ఉష్ణోగ్రతల్లోనే టీకాలను నిల్వ చేసే పద్ధతిని రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందులోభాగంగా శాస్త్రవేత్తలు.. ధన లేదా రుణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, నవంబరు 12: శీతలీకరణ (రిఫ్రిజరేషన్‌) అవసరం లేకుండా.. ప్రొటీన్ల ద్వారా సాధారణ ఉష్ణోగ్రతల్లోనే టీకాలను నిల్వ చేసే పద్ధతిని రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందులోభాగంగా శాస్త్రవేత్తలు.. ధన లేదా రుణ (పాజిటివ్‌-నెగెటివ్‌) ఆవేశాలు కలిగిన సింథటిక్‌ ప్రొటీన్లను కలిపి ఒక ద్రావణంలో ఉంచుతారు. ఈ ప్రక్రియను ‘కాంప్లెక్స్‌ కోక్జర్వేషన్‌గా పేర్కొన్నారు. ఈ మిశ్రమం.. వైరస్‌ ఉపరితలం చుట్టూ ఒక పొరను ఏర్పరుస్తుంది. తద్వారా శీతలీకరణ అవసరం లేకుండానే టీకాలను నిల్వ ఉంచే వీలుంటుంది. వాస్తవానికి 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య టీకాలను రవాణా చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు శీతలీకరణ ప్రమాణాలు పాటించకపోతుండటంతో ఏటా సగం టీకాలు వృథా అవుతున్నాయి. కొత్త పద్ధతి ద్వారా రవాణా, నిల్వ సందర్భంగా వృథాను అరికట్టే వీలు కలగనుంది. ఈ పరిశీలనలో అమెరికాలోని ప్రఖ్యాత మిచిగన్‌ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T10:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising