ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్‌ ఇమిగ్రేషన్‌పై అమెరికన్‌ వర్సిటీల ఆగ్రహం

ABN, First Publish Date - 2020-07-09T14:20:03+05:30

యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలపై అమెరికా వర్సిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు అండగా నిలవాలని భావించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విదేశీ విద్యార్థులకు అండగా నిలిచిన హార్వర్డ్‌, ఎంఐటీ

నూతన వలస విధానాన్ని అంగీకరించం: చట్టసభల సభ్యులు

న్యూయార్క్‌, జూలై 8: యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలపై అమెరికా వర్సిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు అండగా  నిలవాలని భావించాయి. ఈ మేరకు రెండు ప్రముఖ యూనివర్సిటీలు హార్వార్డ్‌, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) బోస్టన్‌ కోర్టులో దావా వేశాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చట్ట వ్యతిరేకమైన చర్య అని పిటిషన్‌లో పేర్కొన్నాయి. మరోవైపు... ట్రంప్‌ నూతన విధానం వల్ల అమెరికా అర్థిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని, ఈ విధానాన్ని తాము అంగీకరించబోమని అమెరికా చట్ట సభల సభ్యులు థామ్సన్‌, కథ్లీన్‌ రైస్‌ స్పష్టం చేశారు. 


Updated Date - 2020-07-09T14:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising