ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో 70 లక్షల మార్క్‌ను దాటిన కరోనా కేసులు !

ABN, First Publish Date - 2020-09-26T14:54:03+05:30

అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో అత్యధిక కేసులు, మరణాలతో అగ్రస్థానంలో ఉన్న యూఎస్‌లో శుక్రవారం కొవిడ్ కేసులు 70 లక్షల మార్క్‌ను దాటాయి. నిన్నటితో అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,005,746కు చేరిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు యూఎస్‌లో 2,03,240 కొవిడ్‌కు బలయ్యారని పేర్కొంది.


ఇలా కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్యలో అగ్రరాజ్యంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత 5.8 మిలియన్ల కేసులతో భారత్ రెండో స్థానంలో ఉంటే... 4.7 మిలియన్ల కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే... ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఇప్పటికే 9.93 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అలాగే 3 కోట్ల 27 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.   

Updated Date - 2020-09-26T14:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising