ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియా-పసిఫిక్‌ను ప్రభావితం చేసే దేశాల జాబితాలో అగ్రస్థానంలో అమెరికా

ABN, First Publish Date - 2020-10-20T02:00:37+05:30

ఆసియా-పసిఫిక్‌ను ప్రభావితం చేసే అత్యంత శక్తి వంతమైన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. సిడ్నీకి చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్.. ఆసియా పవర్ ఇండెక్స్ 2020 ప్రకారం ఈ జాబితాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: ఆసియా-పసిఫిక్‌ను ప్రభావితం చేసే అత్యంత శక్తి వంతమైన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. సిడ్నీకి చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్.. ఆసియా పవర్ ఇండెక్స్ 2020 ప్రకారం ఈ జాబితాలో చైనా రెండో స్థానంలో ఉంది. ఇందులో జపాన్ మూడో స్థానంలో ఉండగా.. ఇండియా మాత్రం నాలుగో స్థానానికి పరిమితమైంది. మొత్తం 100 పాయింట్లకుగాను అమెరికా 82 పాయింట్లను పొందింది. చైనా, జపాన్ దేశాలు వరుసగా 76, 41 పాయింట్లను సొంతం చేసుకున్నాయి. ఇండియా 39.7 పాయింట్లను పొందింది. గతేడాదితో పోల్చితే ఇండియా 1.3 పాయింట్లను నష్టపోయింది. ఇండియా తర్వాత స్థానాల్లో రష్యా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. చైనా బలపడుతోందని లోవీ ఇన్‌స్టిట్యూట్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 


Updated Date - 2020-10-20T02:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising