ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అగ్ర‌రాజ్యం !

ABN, First Publish Date - 2020-07-09T14:10:54+05:30

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైదొలుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితికి అమెరికా అధికారికంగా తెలియజేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌/బీజింగ్‌, జూలై 8: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైదొలుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితికి అమెరికా అధికారికంగా తెలియజేసింది. వైదొలిగే ప్రక్రియ 2021 జూలై 6 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది. కరోనా మహమ్మారిని దాచిపెట్టిన చైనాకు అండగా నిలిచిందన్న ఆరోపణలతో డబ్ల్యూహెచ్‌వోకు నిధుల విడుదలను ట్రంప్‌ సర్కారు ఏప్రిల్‌ నెలలోనే నిలిపివేసింది. అనంతరం తాము సూచించిన సంస్కరణలను అమలు చేయనందుకు నిరసనగా డబ్యూహెచ్‌వో నుంచి వైదొలుగుతున్న ట్లు మే నెలలో ప్రకటించింది. చైనా కనుసన్నల్లో డబ్ల్యూహెచ్‌వో పని చేస్తోందని, ఆ సంస్థపై చైనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిందని ట్రంప్‌ ఆరోపించారు. 

Updated Date - 2020-07-09T14:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising