ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడానికి తాము ఆ పనికి సిద్ధం: యూఎస్ మాజీ అధ్యక్షులు

ABN, First Publish Date - 2020-12-05T12:52:37+05:30

కరోనా వ్యాక్సిన్‌ను బహిరంగంగా వేయించుకుని దాని గురించి ప్రజల్లో నమ్మకాన్ని నింపడానికితాము సిద్ధమని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జి డబ్ల్యూ.బుష్‌, బిల్‌ క్లింటన్‌తో పాటు ఆ దేశ అధ్యక్ష పదవిని చేపట్టనున్న బైడెన్‌ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బహిరంగంగా వ్యాక్సిన్‌ వేయించుకుంటాం

ఒబామా, బుష్‌, బిల్‌ క్లింటన్‌, బైడెన్‌ ప్రకటన

వాషింగ్టన్‌, డిసెంబరు 4: కరోనా వ్యాక్సిన్‌ను బహిరంగంగా వేయించుకుని దాని గురించి ప్రజల్లో నమ్మకాన్ని నింపడానికితాము సిద్ధమని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జి డబ్ల్యూ.బుష్‌, బిల్‌ క్లింటన్‌తో పాటు ఆ దేశ అధ్యక్ష పదవిని చేపట్టనున్న బైడెన్‌ చెప్పారు. బుష్‌, క్లింటన్‌ల తరఫున వారిప్రతినిధులు ఈ ప్రకటనలు చేశారు. ఏదైనా ఓ వ్యాక్సిన్‌ సురక్షితమేనని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆం టోనీ ఫౌసీ ప్రకటిస్తే దాన్ని వేయించుకుంటానని ఒబామా తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందితే తానూ వ్యాక్సిన్‌ వేయించుకుంటానని జో బైడెన్‌ చెప్పారు. 

Updated Date - 2020-12-05T12:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising