కరోనాపై పోరుకు.. భారత్‌కు అగ్రరాజ్యం 27 కోట్ల సాయం
ABN, First Publish Date - 2020-05-13T13:19:40+05:30
కరోనాపై పోరాటం కోసం భారత్‌కు అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం రూ.27 కోట్ల సాయం ప్రకటించింది.
న్యూఢిల్లీ, మే 12: కరోనాపై పోరాటం కోసం భారత్‌కు అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం రూ.27 కోట్ల సాయం ప్రకటించింది. అలాగే, కొవిడ్ నియంత్రణకు భారత్‌కు సాంకేతిక సాయమూ అందించనుంది.
Updated Date - 2020-05-13T13:19:40+05:30 IST