ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో ఒకేరోజు 726 కొత్త‌ కేసులు...

ABN, First Publish Date - 2020-05-31T13:45:33+05:30

గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ స్వైర విహారం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్  స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా యూఏఈ, సౌదీ అరేబియా, ఖ‌తార్‌, కువైట్‌లో కోవిడ్‌-19 పంజా విసురుతోంది. యూఏఈలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్ వ‌ల్ల ప్ర‌తిరోజు వంద‌ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శ‌నివారం కూడా 726 కొత్త కేసులు న‌మోద‌యిన‌ట్లు ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. నిన్న ఒకే రోజు దేశ‌వ్యాప్తంగా 42,000 కోవిడ్ టెస్టులు నిర్వ‌హించిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 33,896 మందికి ఈ వైర‌స్ సోక‌గా.... 17,546 మంది కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. యూఏఈ వ్యాప్తంగా ఈ మ‌హ‌మ్మారి  ఇప్ప‌టివ‌ర‌కూ 262 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. మ‌రో 15,813 మంది దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉంటే...  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ బాధితులు 60 ల‌క్ష‌లు దాటిపోగా, మృతుల సంఖ్య 3.70 లక్ష‌లుగా ఉంది.   

Updated Date - 2020-05-31T13:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising