ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈ విమాన సంస్థల అడ్డగోలు నిబంధనలు

ABN, First Publish Date - 2020-07-16T13:27:23+05:30

యూఏఈ విమానయాన సంస్థల అడ్డగోలు నిబంధనల కారణంగా తల్లిదండ్రులు, పిల్లలు కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12 ఏళ్లలోపు పిల్లల ఒంటరి ప్రయాణానికి నో

దుబాయ్‌, జూలై 15: యూఏఈ విమానయాన సంస్థల అడ్డగోలు నిబంధనల కారణంగా తల్లిదండ్రులు, పిల్లలు కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. 12 ఏళ్లలోపు పిల్లలను వారి తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా ప్రయాణించడానికి ఆ సంస్థలు అనుమతించడం లేదు. దీంతో చాలా మంది భారత్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమాన సంస్ఠలు మాత్రం కరోనా కంటే ముందు నుంచే ఈ నిబంధనలను ఉన్నాయని పేర్కొంటున్నాయి. 

Updated Date - 2020-07-16T13:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising