ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌కు చెక్ పెట్టే లామాల నానో బాడీస్‌

ABN, First Publish Date - 2020-07-14T13:18:36+05:30

కరోనా వైర్‌సలోని స్పైక్‌ ప్రొటీన్‌ మన శరీర కణాల్లోకి చొరబడేందుకు దాని మొన భాగంతో ఏసీఈ2 ఎంజైమ్‌కు తూట్లు పొడుస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, జూలై 13: కరోనా వైర్‌సలోని స్పైక్‌ ప్రొటీన్‌ మన శరీర కణాల్లోకి చొరబడేందుకు దాని మొన భాగంతో ఏసీఈ2 ఎంజైమ్‌కు తూట్లు పొడుస్తుంది. దీనిని  అడ్డుకోగలిగితే.. కరోనా వ్యాప్తికి ఆదిలోనే అంతం పలకొచ్చు. ఈ దిశగా ప్రయోగాలు జరిపిన బ్రిటన్‌లోని రోసాలిండ్‌ ఫ్రాంక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఆశాజనక ఫలితాలను సాధించారు. ఒంటెలా ఉండే లామాల రక్తంలోని నానోబాడీలను.. స్పైక్‌ ప్రొటీన్లతో పరస్పరం చర్య జరిపించారు. హెచ్‌11-హెచ్‌4, హెచ్‌11-డీ4 అనే రెండు  నానోబాడీలు స్పైక్‌ ప్రొటీన్‌ మొన భాగాన్ని దుప్పటిలా కప్పేశాయి. ఫలితంగా ఏసీఈ2లోకి స్పైక్‌ ప్రొటీన్‌ చొచ్చుకు వెళ్లలేకపోయింది.  

Updated Date - 2020-07-14T13:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising