ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్‌ సంబంధిత లాబీయిస్టుల జోరు.. క్లయింట్లకు వెయ్యి కోట్ల డాలర్ల లబ్ధి

ABN, First Publish Date - 2020-07-07T14:28:06+05:30

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సంబంధం ఉన్న 40 మంది లాబీయిస్టులు తమ క్లయింట్లు 1,000 కోట్ల డాలర్లకు పైగా ఫెడరల్‌ కరోనా వైరస్‌ సంబంధిత లబ్ధి పొందడానికి సహకరించినట్టుగా తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్లయింట్లు వెయ్యి కోట్ల డాలర్ల లబ్ధి పొందడానికి సహకారం

వాషింగ్టన్‌, జూలై 6:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సంబంధం ఉన్న 40 మంది లాబీయిస్టులు తమ క్లయింట్లు 1,000 కోట్ల డాలర్లకు పైగా ఫెడరల్‌ కరోనా వైరస్‌ సంబంధిత లబ్ధి పొందడానికి సహకరించినట్టుగా తెలుస్తోంది. లాబీయిస్టుల్లో ఐదుగురు మాజీ పాలనా అధికారులని సమాచారం. వీరు చేసిన పని ట్రంప్‌ నైతిక విధానాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లాబీయిస్టులను పబ్లిక్‌ సిటిజెన్‌ అనే సంస్థ గుర్తించింది. వీరు ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ శాఖ, ఆయన ప్రచారాలు, ప్రారంభ కమిటీ, అధ్యక్షుడి మార్పు టీమ్‌లలో పని చేసినట్టు పేర్కొంది. వీరిలో చాలా మంది ట్రంప్‌ ప్రచారాలకు విరాళాలు అందించారు. కొంత మంది ట్రంప్‌ ఎన్నికకు నిధులను సమీకరిస్తున్న వారిలో ఉన్నారు. 

Updated Date - 2020-07-07T14:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising