ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటలీలో జీతాల కోతల్లేవు.. పైగా నెలకు 600 యూరోలు బోనస్‌

ABN, First Publish Date - 2020-04-07T13:51:54+05:30

‘‘ఇటలీలో కరోనా వైరస్‌ దాదాపు 16వేల మందిని పొట్టనపెట్టుకుంది. అయినప్పటికీ దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోతలు పెట్టలేదు. ఉద్యోగమేదైనా నెలకు 600 యూరోలు బోనస్‌ ఇస్తున్నారు’’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇటలీలో కరోనా వైరస్‌ దాదాపు 16వేల మందిని పొట్టనపెట్టుకుంది. అయినప్పటికీ దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోతలు పెట్టలేదు. ఉద్యోగమేదైనా నెలకు 600 యూరోలు బోనస్‌ ఇస్తున్నారు’’ అని దాసరి రాయన్న తెలిపారు. ఆయన గత 16 ఏళ్లుగా ఆ దేశంలోని ‘పడోవ వెనెతో’ ప్రాంతంలో ఉంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్‌ పరిధిలోని రావిపాడుకు చెందిన ఆయన, 2004లో ఇటలీకి వెళ్లి ఓ బేకరీలో పనిచేస్తున్నారు. ఆయన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి వివరించారు. రోడ్లపైనే శవాలు గుట్టలుగా పడి ఉంటున్నాయన్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-07T13:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising