ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో తెలుగు టెకీ మృతి !

ABN, First Publish Date - 2020-03-13T17:27:52+05:30

అమెరికాలోని హూస్టన్‌లో అనారోగ్యంతో ఓ తెలుగు టెకీ మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: అమెరికాలోని హ్యూస్టన్‌లో అనారోగ్యంతో ఓ తెలుగు టెకీ మృతిచెందాడు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన బూర్ల అరుణ్ కుమార్(41) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వాసకోశ సమస్యతో బుధవారం మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన అరుణ్ హ్యూస్టన్‌లో స్థిరపడ్డాడు. అయితే, గత కొన్ని రోజులుగా అతను శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ అనారోగ్య సమస్యతోనే అరుణ్ బుధవారం చనిపోయాడు. అరుణ్‌కు భార్య రజినీ, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతని తండ్రి భిక్నూర్ మండలంలో వ్యాపారవేత్త. అరుణ్ మృతితో అతని స్వస్థలంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు అరుణ్ మృతదేహాన్ని అమెరికా నుంచి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-13T17:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising