ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంతూరిలో లాక్‌డౌన్ సహాయక చర్యలు చేపట్టిన ప్రవాసాంధ్రుడు

ABN, First Publish Date - 2020-05-17T21:55:09+05:30

లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ పేదలను ఆదుకోవటానికి ఎన్ఆర్‌ఐలు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని రేపల్లె మం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపల్లె: లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ పేదలను ఆదుకోవటానికి ఎన్ఆర్‌ఐలు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలంలో ఉన్న తుమ్మల గ్రామానికి చెందిన గరికపాటి సకలయ్య అమెరికాలో ఉంటున్నారు. స్థానికంగా ఉన్న మిత్రులతో కలిసి తన స్వగ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 800 పేద కుటుంబాలకు పోషక విలువను పెంచే ఆహారాన్ని అందించారు. కూరగాయలతో పాటు ఒక్కో కుటుంబానికి 30గుడ్లు చొప్పున మెత్తం 24వేల గుడ్లు పంపిణీ చేశారు. ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సకలయ్య తెలిపారు. 

Updated Date - 2020-05-17T21:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising