ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయులకు అండగా నిలిచిన తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ

ABN, First Publish Date - 2020-04-04T01:52:53+05:30

కరోనా వైరస్.. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్ విధించడంతోపాటు వివిధ చ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: కరోనా వైరస్.. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్ విధించడంతోపాటు వివిధ చట్టాలను అమలు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ప్రజలపై పలు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఉంటున్న పేద, మధ్య తరగతి భారతీయులు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల పరిస్థితి.. అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపథ్యలో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ.. ప్రవాసులకు అసన్నహస్తం అందించింది. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో మొదటి విడతలో భాగంగా భారతీయ, నేపాలీ విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి అండెం తెలిపారు. మరింత మందికి అందించేందకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారతీయ విద్యార్థులకు ఏదైన అవసరం అయితే.. 0406969095(ఆస్ట్రేలియా నెంబర్)కు ఫోన్ చేయాలని సూచించారు. 


Updated Date - 2020-04-04T01:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising