ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షార్క్ దాడిలో 17ఏళ్ల యువకుడు మృతి!

ABN, First Publish Date - 2020-07-12T00:10:23+05:30

షార్క్ దాడి చేయడంతో 17ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రోజు ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిస్బేన్‌కు 3

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: షార్క్ దాడిలో 17ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రోజు ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిస్బేన్‌కు 380కిలోమీటర్ల దూరంలో ఉన్న కాఫ్స్ హార్బర్ సమీపంలో ఓ 17ఏళ్ల యువకుడు సర్ఫింగ్ చేస్తున్నప్పుడు.. అతడిపై షార్క్ దాడి చేసింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని తోటి సర్ఫర్లు ఒడ్డుకు తీసుకొచ్చి, ఆసుపత్రికి తరలించారు. అయితే షార్క్ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు యువకుడు.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పాయాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు.. పరిసర ప్రాంతాల్లోని బీచ్‌లను మూసేశారు. కాగా.. షార్క్ దాడిలో మృతి చెందిన యువకుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. 


Updated Date - 2020-07-12T00:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising