ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుడి తల నరికిన మతోన్మాది.. ఫ్రాన్స్‌లో దారుణం

ABN, First Publish Date - 2020-10-18T11:37:03+05:30

ఆయన చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు. తరగతి గదిలో సంబంధిత పాఠ్యాంశం బోధనలో భాగంగా మహమ్మద్‌ ప్రవక్తకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారిస్‌, అక్టోబరు 17: ఆయన చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు. తరగతి గదిలో సంబంధిత పాఠ్యాంశం బోధనలో భాగంగా మహమ్మద్‌ ప్రవక్తకు సంబంధించిన కొన్ని కార్టూన్లను విద్యార్థుల ఎదుట ప్రదర్శించారు. ఇదే ఆ గురువు చేసిన తప్పయింది.. చివరికి ఆయన ప్రాణాలనే బలిగొంది. దైవాన్ని అవమానించాడనే ఆగ్రహంతో ఆ టీచర్‌ తలను ఓ యువకుడు తెగ నరికాడు. ఫ్రాన్స్‌లో శుక్రవారం ఈ ఘోరం చేసుకుంది. 


ఈ హత్యను దేశాధ్యక్షుడు ఇమ్యాన్యుయెల్‌ మెక్రాన్‌, ‘ఇస్లామిక్‌ ఉగ్రవాద దాడి’గా పేర్కొన్నారు. ప్యారిస్‌ శివారు ప్రాంతమైన కోన్‌ఫ్లాన్సానేటోనరీలో బడికి కొద్ది దూరంలోనే ఈ హత్య చోటుచేసుకుంది. హతుడి పేరు సామ్యూల్‌ ప్యాటీ. ఆ టీచర్‌ తల ను నరుకుతూ ‘అల్లాహొక్బర్‌’ అంటూ హంతకుడు పెద్ద పెట్టున నినాదాలు చేశాడు. ఘటన జరిగిన వెంటనే దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు.

Updated Date - 2020-10-18T11:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising