ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంగపండు మృతి పట్ల 'తానా' సంతాపం

ABN, First Publish Date - 2020-08-04T17:57:04+05:30

ప్రజావాగ్గేయ కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెలుగు అసొసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సంతాపం తెలిపింది. ఆయ‌న‌ ఆకస్మిక మరణం కళా రంగానికే తీరని లోటు అని పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజావాగ్గేయ కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెలుగు అసొసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సంతాపం తెలిపింది. ఆయ‌న‌ ఆకస్మిక మరణం కళా రంగానికే తీరని లోటు అని పేర్కొంది. వంగపండు కుటుంబ సభ్యులకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ప్ర‌గాఢ సానుభూతి తెలియజేశారు. మే 31న ప్రారంభ‌మైన‌ తానా ప్రపంచ సాహిత్య వేదికకు వంగపండు ముఖ్య అతిధిగా హాజరై తన బృందంతో అంతర్జాలంలో అద్భుతమైన పాటలు పాడి అందరిని అలరించారని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అదే ఆయన చివరి కార్యక్రమం గావడం దురదృష్టకరం అని అన్నారు. 2017లో 'అక్కినేని ఫౌండేష‌న్ ఆఫ్ అమెరికా' త‌ర‌ఫున వంగ‌పండుకు జానపద కళారత్న అవార్డుతో స‌త్క‌రించిన‌ట్లు ప్రసాద్ తోటకూర తెలిపారు.


వంగపండు గారి చివరి కార్యక్రమాన్ని ఈ యూట్యూబ్ వీడియో‌లో చూడవచ్చు.



Updated Date - 2020-08-04T17:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising