ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ నేత స్విస్‌ ఖాతా వివరాల వెల్లడిపై స్విట్జర్లాండ్ స‌ర్కార్‌ నోటీసులు

ABN, First Publish Date - 2020-07-10T13:31:29+05:30

కాంగ్రెస్‌ నేత కుల్‌దీప్‌ బిష్ణోయ్‌, ఆయన సతీమణి రేణుకల స్విస్‌ బ్యాంక్‌ ఖాతాలు, ఇతర ఆర్థిక వివరాలను భారత్‌కు ఎవరు తెలిపారనే దానిపై స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం బహిరంగ నోటీసులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/బెర్న్‌, జూలై 9: కాంగ్రెస్‌ నేత కుల్‌దీప్‌ బిష్ణోయ్‌, ఆయన సతీమణి రేణుకల స్విస్‌ బ్యాంక్‌ ఖాతాలు, ఇతర ఆర్థిక వివరాలను భారత్‌కు ఎవరు తెలిపారనే దానిపై స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం బహిరంగ నోటీసులు జారీ చేసింది. స్విస్‌ చట్టాలకు వ్యతిరేకంగా సమాచారం అందజేశారని పేర్కొంది.  నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బిష్ణోయ్‌ పది రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.  

Updated Date - 2020-07-10T13:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising