ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాపారాన్ని కాపాడుకునేందుకు స్విస్‌ సంస్థ వినూత్న ప్రయత్నం

ABN, First Publish Date - 2020-04-06T12:55:21+05:30

కరోనా వైరస్‌ కల్లోలంతో ప్రపంచంలోని అన్ని రంగాలూ అతలాకుతలమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా, ఏప్రిల్‌ 5: కరోనా వైరస్‌ కల్లోలంతో ప్రపంచంలోని అన్ని రంగాలూ అతలాకుతలమయ్యాయి. అందులో పర్యాటకం కూడా ఉంది. పర్యాటకులపైనే ప్రధానంగా ఆధారపడే స్విట్జర్లాండ్‌లో టూరిజం సంస్థలు కుదేలయ్యాయి. ఇక్కడ ఖరీదైన అపార్ట్‌మెంట్లు అద్దెకిచ్చే లి బొయ్‌జౌ అనే సంస్థ.. పర్యాటకులు లేక ఈగలు తోలుకుంటోంది. సంస్థకున్న 42 అపార్టుమెంట్లు ఖాళీగానే పడిఉన్నాయి. కరోనా భయంతో స్వీయ నిర్బంధంలో ఉండాలనుకునే వారి కోసం తాము ఫ్లాట్స్‌ అద్దెకిస్తామని పేర్కొంది. ఇంతకూ ఇక్కడ అద్దెలు ఎలా ఉన్నా యో తెలుసా..? పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఒక రాత్రి ఉండేందుకు అద్దె రూ.39వేలు! తర్వాతి ప్రతి పగటికి రూ.62,500. ఇక రోజుకు రెండుసార్లు వైద్య పరీక్షలు లేదా 24గంటలూ ఆరోగ్య పర్యవేక్షణ కావాలంటే రూ.3.75 లక్షలు సమర్పించుకోవాల్సిందే.

Updated Date - 2020-04-06T12:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising