ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమాలియాలో బాల్య వివాహాలు ఇక చట్టబద్ధం?

ABN, First Publish Date - 2020-08-13T13:57:36+05:30

అత్యంత సంప్రదాయ దేశాల్లో ఒకటైన సోమాలియాలో బాల్యవివాహాలను అనుమతించే దిశగా అడుగులు పడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రజస్వల అయిన వెంటనే పెళ్లికి ఓకే!

జోహాన్నె్‌సబర్గ్‌, ఆగస్టు 12: అత్యంత సంప్రదాయ దేశాల్లో ఒకటైన సోమాలియాలో బాల్యవివాహాలను అనుమతించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి  ప్రతిపాదిత బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌ ముందుంది. దేశ తిరోగమనానికి బాటలు వేసే ఈ బిల్లుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది చట్టరూపం దాలిస్తే.. పుష్పవతి అయిన మరుక్షణమే ఆడపిల్లల కు పెళ్లిళ్లు చేసే అధికారం దఖలుపడనుంది. పెద్దల ఆమోదం ఉంటే చాలు.. 12-15 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలకు వివాహాలు జరిపించేయవచ్చు. బలవంతంగానైనా బాల్యవివాహాలు చేసేయొచ్చని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.  

Updated Date - 2020-08-13T13:57:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising