ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయుర్వేద పరిశోధనా కేంద్రంగా సింగపూర్‌?

ABN, First Publish Date - 2020-11-01T10:04:04+05:30

షుగర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఉపయోగపడే ఆయుర్వేద మందుల పరిశోధన కేంద్రంగా ఎదిగే శక్తి సింగపూర్‌కు ఉందని అక్కడి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్‌, అక్టోబరు 31: షుగర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఉపయోగపడే ఆయుర్వేద మందుల పరిశోధన కేంద్రంగా ఎదిగే శక్తి సింగపూర్‌కు ఉందని అక్కడి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ నేషనల్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. సింగపూర్‌ ఆయుర్వేద పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చెందితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులతో పాటు భారత్‌లోని 10 కోట్ల మందికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-11-01T10:04:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising