ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లండ్‌లో చరిత్ర పూర్వ చిహ్నాలు లభ్యం

ABN, First Publish Date - 2020-06-23T14:23:35+05:30

ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్‌ సమీపంలో చరిత్ర పూర్వ యుగానికి చెందిన స్మారక చిహ్నాలను కనుగొన్నట్లు బ్రాడ్‌ఫోర్ట్‌ యూనివర్సిటీ పురావస్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, జూన్‌ 22: ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్‌ సమీపంలో చరిత్ర పూర్వ యుగానికి చెందిన స్మారక చిహ్నాలను కనుగొన్నట్లు బ్రాడ్‌ఫోర్ట్‌ యూనివర్సిటీ పురావస్తు శాస్త్రవేత్తలు సోమవారం తెలిపారు. స్టోన్‌హెంజ్‌లోని ప్రసిద్ధి చెందిన వృత్తాకారంలో ఉండే రాతి నిర్మాణాలను (మిస్టికల్‌ స్టోన్‌ సర్కిల్‌) మరింత అధ్యయనం చేయడానికి ఈ చిహ్నాలు ఉపయోగపడతాయని వారు తెలిపారు. వీటిని 4500 సంవత్సరాల క్రితం వాటిగా భావిస్తున్నారు. స్టోన్‌హెంజ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని నియోలిథిక్‌ గ్రామం డురింగ్టన్‌ వాల్‌ హెంజ్‌ వద్ద జరిపిన తవ్వకాల్లో ఈ 20 స్మారక చిహ్నాలు లభించాయి. 

Updated Date - 2020-06-23T14:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising