ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీలో 3,183 కొత్త కేసులు.. 41 మ‌ర‌ణాలు

ABN, First Publish Date - 2020-07-10T16:52:55+05:30

సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ విల‌యం కొన‌సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: సౌదీ అరేబియాలో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ విల‌యం కొన‌సాగుతోంది. అంత‌కంత‌కు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం కూడా సౌదీలో ఏకంగా 3,183 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్ సోకిన వారి సంఖ్య 223,327కు చేరింది. ఇక నిన్న 3,046 మంది క‌రోనా బాధితులు కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న‌వారు 1,61,096 మంది అయ్యారు. గురువారం సంభ‌వించిన 41 మ‌ర‌ణాలతో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 2,100 మందిని ఈ మ‌హ‌మ్మారి క‌బ‌ళించింది. అలాగే ప్ర‌స్తుతం సౌదీ వ్యాప్తంగా 60,131 యాక్టివ్ కేసులు ఉండ‌గా... 2,225 కేసులు క్రిటిక‌ల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే 5.57 లక్ష‌ల మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. కోటి 23 లక్ష‌ల మందికి సోకింది.  

Updated Date - 2020-07-10T16:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising