ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో జడ్జిగా భారత సంతతి మహిళ

ABN, First Publish Date - 2020-02-22T14:56:13+05:30

ప్రవాస భారతీయురాలు సరిత కోమటిరెడ్డి అమెరికాలో జడ్జిగా నియమితులు కానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రవాస భారతీయురాలు సరిత కోమటిరెడ్డి అమెరికాలో జడ్జిగా నియమితులు కానున్నారు. ఆమెను యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ది ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌కు న్యాయమూర్తిగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేయనున్నారు. సరిత ప్రస్తుతం అమెరికా అటార్నీ కార్యాలయంలో ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌కు సంబంధించి జనరల్‌ క్రైమ్స్‌ డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. సరిత.. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో బీఏ చదివారు. అక్కడే మూడేళ్ల జ్యూరిస్‌ డాక్టర్‌ (జేడీ) ఫౌండేషన్‌ కోర్సు చేశారు.

Updated Date - 2020-02-22T14:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising