ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ రెస్టారెంట్‌.. భలే జాగ్రత్త.. !

ABN, First Publish Date - 2020-09-28T13:35:05+05:30

కరోనా సంక్షోభం దెబ్బ ఆతిథ్యరంగంపై గట్టిగానే తగిలింది. హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. లాక్‌డౌన్‌ సడలిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భౌతిక దూరానికి ప్లాస్టిక్‌ గుడారాల ఏర్పాటు


న్యూయార్క్‌, సెప్టెంబరు 27: కరోనా సంక్షోభం దెబ్బ ఆతిథ్యరంగంపై గట్టిగానే తగిలింది. హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అయితే, భౌతిక దూరం వంటి తగిన జాగ్రత్తలు తీసుకుని తీరాల్సిందే. లేదంటే వినియోగదారులు రావడం లేదు. దీంతో న్యూయార్క్‌లోని కేఫ్‌ డీ సొలీల్‌ అనే రెస్టారెంట్‌ యాజమాన్యం ఒక ఆలోచన చేసింది.


రెస్టారెంట్‌ బయట ప్రదేశంలో పారదర్శక ప్లాస్టిక్‌తో చిన్నపాటి గుడారాలను ఏర్పాటు చేసింది. వాటిలో ఒక చిన్న టేబుల్‌, నాలుగు కుర్చీలు ఉంచారు. వీటికి స్పేస్‌ బబుల్స్‌ అని పేరు పెట్టారు. ఇంకేముంది.. వినియోగదారుల సంఖ్య పెరిగిందట. అటు భౌతికదూరం పాటిస్తూనే.. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారట.


Updated Date - 2020-09-28T13:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising