ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయ్ నుంచి భారత్‌కు చేరుకున్న 189 మంది భారతీయులు..!

ABN, First Publish Date - 2020-06-19T02:51:23+05:30

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న 189 మంది భారతీయు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న 189 మంది భారతీయులు.. ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో గయాకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ‘వందే భారత్ మిషన్‌’లో భాగంగా ఇప్పటి వరకు 2.50లక్షల మంది ఇండియాకు చేరుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ప్రకటించింది. కాగా.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం గత నెల 7న ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మిషన్ మూడవ దశ కొనసాగుతోంది. 

 

Updated Date - 2020-06-19T02:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising