ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజిటింగ్ వీసాపై యూఏఈ వెళ్లి.. చిక్కుకుపోయిన వారికి తీపి కబురు

ABN, First Publish Date - 2020-03-24T17:03:08+05:30

కరోనా వైరస్(కొవిడ్-19) వ్యాప్తి, నియంత్రణలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను మూసివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: కరోనా వైరస్(కొవిడ్-19) వ్యాప్తి, నియంత్రణలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను మూసివేసింది. దీంతో ఆ దేశం వెళ్లిన విదేశీయులు అక్కడే చిక్కుకుపోయారు. విజిటింగ్ వీసాపై వెళ్లినవారిని వీసా గడువు సమీపిస్తుండడం, మరికొందరి గడువు ముగిసిపోవడంతో భయపడుతున్నారు. ఎందుకంటే వీసా గడువు ముగిసిన తర్వాత ఆ దేశంలో ఉండి పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి వారికి యూఏఈ ప్రభుత్వం తాజాగా తీపి కబురు అందించింది.


విజిటింగ్ వీసాపై తమ దేశానికి వచ్చి... ఎయిర్‌పోర్ట్స్ మూసివేయడంతో అక్కడే చిక్కుకుపోయిన విదేశీయులు.. వీసా గడువు ముగిసిన యూఏఈలోనే ఉండొచ్చని తెలిపింది. కరోనా నేపథ్యంలో విమానాశ్రయాలు క్లోజ్ చేయడంతో యూఏఈలో ఉండిపోయిన విజిటింగ్ వీసా దారులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. యూఏఈ తాజా నిర్ణయంతో ఆ దేశం వెళ్లి చిక్కుకున్న భారతీయులకు ప్రధానంగా కేరళ వాసులకు ఉపశమనం కలిగించింది.  

Updated Date - 2020-03-24T17:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising