ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా విపక్షాల ర్యాలీ

ABN, First Publish Date - 2020-10-20T10:17:54+05:30

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్య తిరేకంగా 11 ప్రధాన రాజకీయ పక్షా లు ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించా యి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్య తిరేకంగా 11 ప్రధాన రాజకీయ పక్షా లు ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఇమ్రాన్‌ అసమర్థుడని, దేశ ప్రజలకు ద్రోహం తలపెట్టిన వ్యక్తి అని కరాచీలో ఆదివారం రాత్రి జరిగిన ఓ భారీ ర్యాలీలో విపక్ష నేతలు విరుచుకుపడ్డారు. ఇమ్రాన్‌ తక్షణం గద్దె దిగాలని నినదించారు. పాకిస్థాన్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) పేరిట ఒక్కటైన ఈ విపక్షాల్లో ప్రధాన పార్టీలు పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌, పీటీఎం, బీఎన్‌పీ-ఎం మొదలైనవి ఉన్నాయి. క్లైమాక్స్‌గా ఇస్లామాబాద్‌కు లాంగ్‌మార్చ్‌ జరపాలని నిశ్చయించాయి.

Updated Date - 2020-10-20T10:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising