ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ అల్లర్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించిన ఎన్నారైలు

ABN, First Publish Date - 2020-03-02T18:12:14+05:30

గత నెల 24, 25 తేదీల్లో దేశరాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో సీఏఏ కారణంగా చెలరేగిన అల్లర్లలో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది గా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గత నెల 24, 25 తేదీల్లో దేశరాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో సీఏఏ కారణంగా చెలరేగిన అల్లర్లలో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా.. హింసాకాండ వల్ల ప్రభావితం అయిన బాధితులకు సంఘీభావం తెలియజేస్తూ.. యూరప్‌ దేశాల్లో ప్రవాసులు ర్యాలీలు నిర్వహించారు. లండన్, జెనీవా, బెర్లిన్ సహా 18 ముఖ్య పట్టణాల్లో నిర్వహించిన సంఘీభావ సభలకు సుమారు 1500 మంది ఎన్నారైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-03-02T18:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising